congress manifesto ఇళ్లు లేని పేదలకు జాగాతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం | Telugu Oneindia

2023-11-17 8

Congress released a manifesto titled Abhaya Hastam. It promised 24 hours free electricity to farmers, Rs 2 lakh farmer loan waiver, interest free loan up to Rs 3 lakh, subsidy on seed, tractor, fertilizers and pesticides.
అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, 2 లక్షల రైతు రుణ మాఫీ, 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం, విత్తన, ట్రాక్టర్, ఎరువులు, పురుగుమందులపై సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చింది.


#congressmanifesto
#telanganaassemblyelections2023
#telanganaelections
#congress
#revanthreddy
#Loanwaiver
#congressmanifesto2023

~VR.238~ED.234~

Free Traffic Exchange

Videos similaires